MDCL: ఉద్యమకారుల హక్కులు, న్యాయబద్ధమైన డిమాండ్ల సాధన కోసం అల్వాల్ జేఏసీ ప్రాంగణంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు గురువారం 29వ రోజుకు చేరుకున్నాయి. ఉద్యమకారుడు అనిల్రాజు దీక్షలో పాల్గొనగా, జేఏసీ నాయకుడు పటోళ్ల సురేందర్రెడ్డి, ఉద్యమకారులు పుట్నాల కృష్ణ, డోలి సుధీర్, దయాకర్ తదితరులు సంఘీభావం తెలిపారు.
తెలంగాణ
ఉద్యమకారుల డిమాండ్ల సాధనకు దీక్షలు


