హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీసీ రోడ్డు ప్రారంభించిన ఎమ్మెల్యే

SRD: తడ్కల్‌లో రూ.10 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డును ఎమ్మెల్యే సంజీవరెడ్డి గురువారం ప్రారంభించారు. రహదారుల అభివృద్ధితో గ్రామాల్లో రవాణా సౌకర్యం మెరుగుపడుతుందని ఆయన అన్నారు. కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డి, సర్పంచ్ సుగుణ మల్లారెడ్డి, తహసీల్దార్ గంగ భవాని, ఎంపీడీవో దయాకర్ రావు పాల్గొన్నారు.