కోనసీమ: ముమ్మిడివరం నగర పంచాయతీ ఎన్నికలకు మరో 13 రోజులే గడువు ఉండటంతో అధికారులు ఏర్పాట్లను వేగవంతం చేశారు. 23 వార్డుల్లోని 21,221 మంది ఓటర్ల కోసం 23 పోలింగ్ బూత్లను ఏర్పాటు చేయనున్నారు. ZP బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేస్తున్న పోలింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్, ఓట్ల లెక్కింపు కేంద్రాలను కమిషనర్ రవివర్మ పరిశీలించారు.
ఆంధ్రప్రదేశ్
ముమ్మిడివరంలో ఎన్నికలకు ఏర్పాట్లు ముమ్మరం


