JGL: హిందూ పండుగలకు నిధుల కేటాయింపులో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర వివక్ష చూపుతోందని బీజేపీ నాయకులు నలువాల తిరుపతి, మర్రిపెల్లి సత్యం అన్నారు. జగిత్యాలలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. మైనార్టీల పండుగలకు రూ.33 కోట్లు కేటాయించి, బతుకమ్మ, దసరాకు కేవలం రూ.10 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకోవడం రాజకీయమేనన్నారు. భానుప్రియ, దశరథరెడ్డి, అంజలి పాల్గొన్నారు.
తెలంగాణ
హిందూ పండుగల నిధుల కేటాయింపులో వివక్ష తగదు


