PLD: మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం 95వ జయంతి వేడుకలు పిడుగురాళ్ల టీడీపీ కార్యాలయంలో గురువారం ఘనంగా జరిగాయి. గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు పాల్గొన్నారు. కలాం సాధారణ కుటుంబంలో పుట్టి పేపర్ బాయ్గా పనిచేసి, MITలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదివి రాష్ట్రపతిగా ఎదిగారని, భారతరత్న పురస్కార గ్రహీత అని కొనియాడారు.
ఆంధ్రప్రదేశ్
పిడుగురాళ్లలో కలాం జయంతి వేడుకలు


