RR: మణికొండలోని హరివిల్లు కమ్యూనిటీలో బతుకమ్మ వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. ఈ సంబరాల్లో రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్పర్సన్ గద్వాల్ విజయలక్ష్మి పాల్గొన్నారు. రంగురంగుల బతుకమ్మల చుట్టూ మహిళలతో కలిసి ఆడి సాంస్కృతిక వైభవాన్ని చాటారు. బతుకమ్మ పండుగ సంప్రదాయాలు, ఐక్యత, పుష్ప వారసత్వానికి ప్రతీకగా నిలుస్తుందని ఆమె పేర్కొన్నారు.
తెలంగాణ
బతుకమ్మ ఆడిన గద్వాల్ విజయలక్ష్మి


