SRCL: ముస్తాబాద్(M) బంధనకల్ గ్రామపంచాయతీని ఇంఛార్జ్ DPO వీరభద్రయ్య ఇవాళ తనిఖీ చేశారు. రానున్న రోజుల్లో ఎల్నినో ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంత నిర్మించుకోవాలని సూచించారు. ప్రతి ఇంటి నంబర్కు ఫోన్ నంబర్ అనుసంధానం చేయాలని, గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు.
తెలంగాణ
బంధనకల్ గ్రామపంచాయతీని తనిఖీ చేసిన ఇంఛార్జ్ DPO


