ప్రకాశం: కంభంలోని అమరావతి—అనంతపురం జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు హైవే అధికారులు గురువారం చర్యలు చేపట్టారు. పట్టణంలోని బ్లాక్ స్పాట్ల వద్ద వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు పసుపు రంగు ట్రాన్స్ వర్స్ బార్ మార్కింగ్స్ ఏర్పాటు చేశారు. వాహనదారులు అప్రమత్తమై వేగాన్ని తగ్గించేలా ఈ రోడ్డు మార్కింగ్లు ఉపయోగపడతాయని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
హైవేపై స్పీడ్ కంట్రోల్ బార్ మార్కింగ్స్ ఏర్పాటు


