SRCL: వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం నుంచి కొండగట్టు, బాసర, కొమురవెల్లి తదితర ఆలయాలకు బదిలీ అయిన ఉద్యోగులను తిరిగి వేములవాడకు తీసుకురావాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి చెన్నమనేని వికాస్ రావు ప్రభుత్వాన్ని కోరారు. కుటుంబ సమస్యలు, పిల్లల చదువులు, అనారోగ్య ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని మానవతా దృక్పథంతో నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ
VIDEO: 'వేములవాడ ఆలయ ఉద్యోగులను తిరిగి బదిలీ చేయాలి'


