హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఓబీసీ మోర్చ జిల్లా ప్రధాన కార్యదర్శిగా మద్దెర్ల శ్రీనివాస్

మంచిర్యాల జిల్లా బీజేపీ OBC మోర్చ జిల్లా ప్రధాన కార్యదర్శిగా బెల్లంపల్లికి చెందిన మద్దెర్ల శ్రీనివాస్ నియామకం అయ్యారు. ఈ మేరకు జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర గౌడ్, OBC మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముఖేష్ గౌడ్ చేతుల మీదుగా గురువారం నియామక పత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓబీసీ మోర్చా బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు.