MDK: శివ్వంపేట మండలం శంకర్ తండాలో వరి ఎండిపోతుందని ఆత్మహత్య చేసుకున్న రైతు మాలోత్ శంకర్(45) కుటుంబాన్నిMP రఘునందన్రావు గురువారం పరామర్శించారు. మృతుడి పంట పొలాన్ని పరిశీలించారు. ప్రభుత్వం స్పందించి బాధిత కుటుంబానికి రూ. 50 లక్షల పరిహారం ఇవ్వాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల చావులకు కారణమౌతుందని విమర్శించారు.
తెలంగాణ
రైతు కుటుంబానికి MP పరామర్శ


