హైదరాబాద్: 28°C
తెలంగాణ

బార్ అండ్ రెస్టారెంట్ల సమస్యలపై వినతి

WNP: తెలంగాణ బార్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ నాయకులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర ఎక్సెజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును కలిసి వినతిపత్రం గురువారం అందజేశారు. పర్మిట్ రూములు, బెల్ట్ షాపుల నిబంధనల అమలుపై అధికారులకు సూచనలు చేసినట్లు మంత్రి తెలిపారని అసోసియేషన్ నాయకులుపేర్కొన్నారు.