హైదరాబాద్: 28°C
తెలంగాణ

భవన నిర్మాణ బోర్డు అవినీతిపై విచారణ చేపట్టాలి: BRTU

WGL: భవన నిర్మాణ సంక్షేమ బోర్డులో మూడేళ్లలో రూ.500 కోట్ల అవినీతి జరిగిందని, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని BRTU జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజు డిమాండ్ చేశారు. బోర్డు ఛైర్మన్ తీర్మానం లేకుండా ముంబైకి చెందిన ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు జీవో 12 ద్వారా 346 కోట్ల రూపాయలు చెల్లించారని ఆరోపించారు. వాటిపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.