ASF: కాగజ్ నగర్ మున్సిపల్ కార్యాలయంలో 82 మంది లబ్ధిదారులకు, సిర్పూర్ మండలానికి చెందిన 16 మందికి కళ్యాణ లక్ష్మి చెక్కులను MLA హరీష్ బాబు గురువారం పంపిణీ చేశారు. MLA మాట్లాడుతూ.. ఆడపిల్ల పెళ్లి కోసం ప్రభుత్వం ఇస్తున్న ఈ కానుకను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. మున్సిపల్ ఛైర్మన్ షాహిన్ సుల్తానా, కమిషనర్ బట్టు తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే


