హైదరాబాద్: 28°C
తెలంగాణ

తర్లపాడులో వైభవంగా బోనాల ఊరేగింపు

NRML: తర్లపాడు గ్రామంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. గురువారం భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించి, గాంధీ చౌక్ నుంచి ఓంకారేశ్వర ఆలయం వరకు గ్రామ పురవీధుల మీదుగా ఊరేగింపు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆలయం వరకు గ్రామ పురవీధుల మీదుగా ఊరేగింపు నిర్వహించారు. భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు.