ADB: రిమ్స్ ఆసుపత్రిలో జరుగుతున్న అభివృద్ధి పనులను కలెక్టర్ రాజర్షి షా ఇవాళ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పనుల నాణ్యతలో రాజీ పడొద్దని, ఆసుపత్రి పరిసరాల్లో పారిశుద్ధ్యం పాటించని వారిపై జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. అనంతరం రోడ్డు ప్రమాదంలో గాయపడిన సర్వేయర్ గోవింద్ను పరామర్శించారు. అదనపు కలెక్టర్ రాజేశ్వర్, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ ఉన్నారు.
తెలంగాణ
అభివృద్ధి పనుల నాణ్యతలో రాజీ పడొద్దు: కలెక్టర్ రాజర్షి షా


