హైదరాబాద్: 28°C
తెలంగాణ

స్వర్ణకార శంఖారావం బహిరంగ సభ పోస్టర్ల ఆవిష్కరణ

ASF: బెజ్జూరు మండల కేంద్రంలో స్వర్ణకార శంఖారావం భారీ బహిరంగ సభ పోస్టర్లను స్వర్ణకారుల సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీరాములు చారి, ప్రధాన కార్యదర్శి వరప్రసాద్ చారి ఆధ్వర్యంలో గురువారం ఆవిష్కరించారు.అనంతరం వారు మాట్లాడుతూ.. ఈనెల 24న హైదరాబాద్ లో స్వర్ణకార శంఖారావం భారీ బహిరంగ సభ ఉంటుందన్నారు. అధిక సంఖ్యలో స్వర్ణకారులు హాజరై సభను విజయవంతం చేయాలన్నారు.