MDCL: మల్కాజిగిరి నియోజకవర్గ అభివృద్ధి పనులకు నిధులు విడుదల చేయాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి గురువారం ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ను కోరారు. నియోజకవర్గంలో చెరువుల అభివృద్ధి, రహదారుల విస్తరణ, స్విమ్మింగ్ పూల్, క్రీడా సదుపాయాలు, ఆరోగ్య కేంద్రం, ఫైర్ స్టేషన్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని వినతిపత్రం సమర్పించారు.
తెలంగాణ
అభివృద్ధి పనులకు నిధులివ్వాలి: ఎమ్మెల్యే


