హైదరాబాద్: 28°C
తెలంగాణ

సందెల్లపాడు నర్సరీని తనిఖీ చేసిన FDO

BDK: మణుగూరు డివిజన్ పరిధిలోని అశ్వాపురం రేంజ్ సందెల్లపాడు నర్సరీని మణుగూరు ఇన్‌ఛార్జి FDO బాబు తనిఖీ చేశారు. నర్సరీలో మొక్కల పెంపకం, నిర్వహణ తీరును పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. 6–8 సైజు బ్యాగుల్లో ఉన్న మొక్కలను 9–11 సైజు బ్యాగుల్లోకి మార్చే ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు.