హైదరాబాద్: 28°C
తెలంగాణ

విజేతలకు బహుమతులు అందజేసిన మాజీ MLA కోనప్ప

ASF: బెజ్జూర్ మండల కేంద్రంలో హైస్కూల్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ ఉత్కంఠభరితంగా సాగింది. గురువారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో బెజ్జూర్ లెజెండ్స్, తాజీమ్-11 జట్లు తలపడగా ఉత్కంఠభరిత పోరులో తాజీమ్ జట్టు విజయం సాధించి ఛాంపియన్‌గా నిలవగా బెజ్జూర్ లెజెండ్స్ రన్నరప్‌గా నిలిచింది. మాజీ MLA కోనేరు కోనప్ప బహుమతులను అందజేసి, క్రీడాకారులను అభినందించారు.