MLG: టీపీసీసీ ఆదేశాల మేరకు వాజేడు మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా కాకర్లపూడి విక్రాంత్ వర్మ, వెంకటాపురం మండల అధ్యక్షుడిగా సయ్యద్ హుస్సేన్ను నియమించినట్లు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పైడాకుల అశోక్ తెలిపారు. నూతన అధ్యక్షులకు శుభాకాంక్షలు తెలిపి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు.
తెలంగాణ
వాజేడు, వెంకటాపురం కాంగ్రెస్ అధ్యక్షుల నియామకం


