హైదరాబాద్: 28°C
తెలంగాణ

చెత్త సమస్యలపై డీసీ సమీక్ష

MDCL: ఆల్విన్ కాలనీ సర్కిల్ పరిధిలో చెత్త సమస్యల పరిష్కారంపై డీసీ చాముండేశ్వరి సమీక్ష సమావేశం నిర్వహించారు. రాంకీ సిబ్బందితో కలిసి చెత్త పేరుకుపోయే ప్రాంతాలను గుర్తించి, ప్రధాన ప్రాంతాల తుది జాబితాపై చర్చించారు. ఆయా ప్రాంతాల్లో చెత్త సమస్యను పూర్తిగా తొలగించేందుకు చేపట్టాల్సిన చర్యలు, కార్యాచరణ ప్రణాళికపై సమీక్షించారు.