NRML: భైంసాలో గురువారం ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ 121 మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. వీరిలో 69 మంది కల్యాణ లక్ష్మి, 52 మంది షాదీ ముబారక్ లబ్ధిదారులు పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రకారం తులం బంగారంను హామీని నెరవేర్చలేకపోతే పథకం సాయాన్ని రూ.1.50 లక్షలకు పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు.
తెలంగాణ
భైంసాలో లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే


