హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎంపీడీవో కార్యాలయాన్ని సందర్శించిన వంశీకృష్ణ రెడ్డి

ADB: బోథ్ ఎంపీడీవో, గ్రామపంచాయతీ కార్యాలయాన్ని ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ వంశీకృష్ణ రెడ్డి గురువారం సందర్శించారు. MPDO రమేష్ ఆధ్వర్యంలో 3 వారాల శిక్షణలో భాగంగా విభిన్న పథకాలు, అధికారుల విధులపై అవగాహన పొందారు. గ్రామస్థుల నీటి సంరక్షణ చర్యలను అభినందించి, ఇంకుడు గుంతల ప్రాముఖ్యతను వివరించారు. కార్యక్రమంలో సర్పంచ్ అన్నపూర్ణ, మహేందర్, సిబ్బంది ఉన్నారు.