RR: మియాపూర్లో ఇండియన్ గ్యాస్ వినియోగదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. బుకింగ్ చేసుకుని నెల రోజులైనా సిలిండర్ సరఫరా కావడం లేదు. ఏజెన్సీని ప్రశ్నిస్తే స్టాక్ లేదంటూ సమాధానాలు ఇస్తున్నారని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి పెండింగ్ సిలిండర్లను వెంటనే సరఫరా చేయాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
తెలంగాణ
మియాపూర్లో గ్యాస్ కష్టాలు..!


