VKB: ఏఎస్ఐల నుంచి ఎస్సైలుగా పదోన్నతి పొందిన మహ్మద్ అష్హద్, సంజీవ్, ఈశ్వరన్, నారాయణ, అంబదాస్లను జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా అభినందించారు. గురువారం ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన వారికి నూతన బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించాలని సూచించారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, శాంతిభద్రతల పరిరక్షణకు అంకితభావంతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.
తెలంగాణ
ఎస్సైలుగా ఐదుగురికి పదోన్నతి


