హైదరాబాద్: 28°C
తెలంగాణ

కండ్లకు గంతలు కట్టుకొని ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల నిరసన

ములుగు జిల్లా కేంద్రంలోని గాంధీ విగ్రహం వద్ద మూడో రోజు సమ్మెలో భాగంగా ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు కండ్లకు గంతలు కట్టుకొని నిరసన తెలిపారు. 21 ఏళ్లుగా సేవలందిస్తున్న తమకు ప్రభుత్వం అన్యాయం చేస్తోందన్నారు. రెగ్యులరైజేషన్, ఉద్యోగ భద్రత, సమాన పనికి సమాన వేతనం, హెల్త్ కార్డులు, బీమా, మహిళలకు 180 రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు కల్పించాలని మంత్రి సీతక్కను కోరారు.