KMR:బీబీపేట్ పోలీస్ స్టేషన్ను ఈరోజు జిల్లా ఎస్పి రాజేష్ చంద్ర ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది విధులు, పనితీరును సమీక్షించారు. పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలని, దొంగతనాల నివారణకు గస్తీ పెంచి అనుమానితులపై నిఘా ఉంచాలని సూచించారు. సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. డయల్ 112 కాల్స్కు తక్షణమే స్పందించి మెరుగైన సేవలు అందించాలని ఆదేశించారు.
తెలంగాణ
బీబీపేట్ పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసిన ఎస్పీ


