VKB: జిల్లా నూతన ఇన్ఛార్జ్ DMHOగా డాక్టర్ చంద్రశేఖర్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యమని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సదుపాయాలను మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. అనంతరం వైద్య సిబ్బంది ఆయనను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు సిబ్బంది పాల్గొన్నారు.
తెలంగాణ
DMHOగా బాధ్యతలు స్వీకరించిన చంద్రశేఖర్


