SRCL: సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల పోలీసులు విలేకరులను చిత్రహింసలకు గురిచేశారనే ఆరోపణల నేపథ్యంలో, కరీంనగర్ సివిల్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న జర్నలిస్టులను తెలంగాణ రక్షణ సేన పార్టీ నాయకులు ఇవాళ పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
చికిత్స పొందుతున్న జర్నలిస్టులకు TRS నాయకుల పరామర్శ


