ADB: ఇంద్రవెల్లిలో ఈ నెల 30న నిర్వహించనున్న 'పాంచజన్యం సంకల్ప సభ' పోస్టర్ను తెలంగాణ రక్షణ సేన జిల్లాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు గురువారం విడుదల చేశారు. ఈ సందర్భంగా నాగోబా ఆలయంలో పూజలు నిర్వహించి, అమరవీరుల స్థూపం వద్ద సభ ఏర్పాట్లపై సమీక్షించారు. కల్వకుంట్ల కవిత నాయకత్వంలో పార్టీని బలోపేతం చేస్తూ, సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
VIDEO: ఈ నెల 30న 'పాంచజన్యం సంకల్ప సభ


