GDWL: ధరూర్ మండలం పార్చర్ల సమీపంలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఘటనలో డ్యాగాదొడ్డి గ్రామానికి చెందిన పావని అనే మహిళ (28) అక్కడికక్కడే మృతి చెందింది. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు క్షతగాత్రులను గద్వాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
తెలంగాణ
ఆటో బోల్తా పడి మహిళ మృతి!


