హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: సరిహద్దులలో చెక్ పోస్ట్‌లు ఏర్పాటు

KKD: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జిల్లా అంతటా తనిఖీలు ముమ్మరం చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ బిందుమాధవ్ తెలిపారు. సరిహద్దుల వద్ద ప్రత్యేక పోస్టులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. కాకినాడలో ఎన్నికలు లేనప్పటికీ అక్కడ కూడా ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందని ఆయన తెలిపారు. ప్రత్యేక బృందాలు తనిఖీ చేస్తాయని, అక్రమ రవాణాకు పాల్పడితే పట్టుకుంటామని హెచ్చరించారు.