NGKL:తాడూరు మండలం ఇంద్రకల్ పరిధిలో ఆటో బోల్తా ఘటనపై విచారణ జరపాలని ఐహెచ్ఆర్ఓ ప్రతినిధులు డీటీఓ హిమ్రాన్ హైమద్కు గురువారం వినతిపత్రం అందించారు. ఆటోల్లో పరిమితికి మించి ప్రయాణికులను తరలించడంపై ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు, సుధాకర్ చారి, అశోక్, ఆదిరాజులు ఉన్నారు.
తెలంగాణ
ఆటో బోల్తా ఘటనపై విచారణ జరపాలని వినతి


