హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆన్‌లైన్ మందులు వాడుతున్నారా? తస్మాత్ జాగ్రత్త!

HYD: నగరంలోని ఆన్‌లైన్‌లో విక్రయించే అనధికారిక బరువు తగ్గించే మందులు, ప్రయోగాత్మక పెప్టైడ్లకు దూరంగా ఉండాలని TG-SAFE డ్రగ్స్ అధికారులు హెచ్చరించారు. వైద్యుల సూచనలు లేకుండా వీటిని వినియోగిస్తే కాలేయ సమస్యలు, గుండె జబ్బులు సహా తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని తెలిపారు.