NLG: మిర్యాలగూడ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గురువారం ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (BLR) కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. 150 మంది లబ్ధిదారులకు రూ.1.50 కోట్లకు పైగా విలువైన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.
తెలంగాణ
మిర్యాలగూడలో కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ


