VZM: లక్కవరపుకోట మండలంలో మాజీ సర్పంచ్ సంగం గోవింద్తో పాటు సుమారు 150 కుటుంబాలు గురువారం టీడీపీని వీడి వైసీపీలో చేరాయి. ఈ సందర్భంగా శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం బొత్స.. మాట్లాడుతూ, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ విజయానికి కృషి చేయాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
టీడీపీ నుంచి వైసీపీలోకి చేరికలు


