హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఎన్నికల్లో కూటమి విజయానికి కృషి చేయాలి'

SKLM: జిల్లాలో జరగనున్న రెండు మున్సిపాలిటీల ఎన్నికల్లో కూటమి విజయం కోసం పార్టీ నాయకులు, నియోజకవర్గ సమన్వయకర్తలు సమష్టిగా కృషి చేయాలని స్థానిక సంస్థల ఎన్నికల జిల్లా పరిశీలకుడు మహమ్మద్ నజీర్ పిలుపునిచ్చారు. గురువారం జిల్లా టీడీపీ కార్యాలయంలో అన్ని నియోజకవర్గాల సమన్వయకర్తలతో సమావేశం నిర్వహించి, ఎన్నికల్లో అనుసరించాల్సిన కార్యాచరణపై చర్చించారు.