PDPL: జిల్లా సాయంపేటలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను డీసీపీ భూక్యా రాంరెడ్డి ఇవాళ ప్రారంభించారు. సీసీ కెమెరాలతో నేరాలను అరికట్టవచ్చని తెలిపారు. తల్లిదండ్రులు పిల్లల నడవడికను గమనించాలని, యువత గంజాయి, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ జి.కృష్ణ, సీఐ ప్రవీణ్ కుమార్, ఎస్సై శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు కీలకం: డీసీపీ


