హైదరాబాద్: 28°C
తెలంగాణ

జహీరాబాద్ MAOకు జాతీయ అవార్డ్

SRD: జహీరాబాద్ MAO లావణ్య న్యూఢిల్లీలో జరిగిన మహిళా రైతు దినోత్సవ వేడుకల్లో జాతీయ ఉత్తమ వ్యవసాయ అధికారి అవార్డ్ అందుకున్నారు. వ్యవసాయ రంగంలో రైతన్నలకు అందిస్తున్న సేవలు, ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలుతో గుర్తింపు లభించింది. ​జాతీయ స్థాయిలో అవార్డు అందుకోవడం పట్ల రైతు సంఘాల నాయకులు అభినందనలు తెలిపారు.