BDK: బూర్గంపాడు మండలం సారపాక వర్తక సంఘం ఆధ్వర్యంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. గురువారం ఐదో రోజు కామాక్షి దేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని వివిధ పుష్పాలతో పుష్పార్చన చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహా అన్నదాన కార్యక్రమం చేపట్టారు.
తెలంగాణ
కామాక్షి దేవి అలంకరణలో అమ్మవారి దర్శనం


