హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మన్యంలో ఎన్నికల కోడ్ అమల్లోకి

PPM: ఎన్నికల సంఘం బుధవారం షెడ్యూల్ విడుదల చేయడంతో మన్యం జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. మున్సిపల్ ఎన్నికలకు అక్టోబర్ 18 నుంచి నామినేషన్లు స్వీకరించనుండగా, 28న పోలింగ్, 30న ఫలితాలు వెల్లడించనున్నారు. MPTC, ZPTC ఎన్నికలకు నవంబర్ 3న పోలింగ్ జరగనుంది. పార్వతీపురం చైర్‌పర్సన్ పదవి జనరల్ మహిళకు, సాలూరు, పాలకొండ పదవులు బీసీ మహిళలకు రిజర్వ్ చేయడం జరిగింది.