హైదరాబాద్: 28°C
తెలంగాణ

'కార్మికులకు అడ్వాన్స్‌తో పాటు పెండింగ్ జీతం చెల్లించాలి'

ASF: కాగజ్ నగర్ మున్సిపల్ కార్మికులు చేస్తున్న సమ్మె శిబిరాన్ని CITU జిల్లా కార్యదర్శి రాజేందర్ గురువారం సందర్శించారు. ఆయన మాట్లాడుతూ.. ముందుగా నెల వేతన బకాయిని కార్మికులకు చెల్లించాలని డిమాండ్ చేశారు. పండుగ సమయంలో చేతిలో డబ్బులు లేకపోతే కుటుంబ అవసరాలు ఎలా తీర్చుకోవాలని వారు ప్రశ్నించారు. అడ్వాన్స్ తో పాటు పెండింగ్ జీతం చెల్లించాలన్నారు.