KMM: కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు మస్తాన్ డిమాండ్ చేశారు. గురువారం ఖమ్మంలోని న్యూడెమోక్రసీ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 15న పీడీఎస్యూ, పీవైఎల్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో చేపట్టనున్న ఎన్నికల కార్యాలయ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
ఎన్నికల కార్యాలయ ముట్టడికి పిలుపు: PDSU


