హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైతులకు స్ప్రింక్లర్ యూనిట్ల పంపిణీ

RR: మాడుగుల మండలం బ్రాహ్మణపల్లిలో ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో రైతులకు స్ప్రింక్లర్ యూనిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కోరుకోరు తిరుపతయ్య, ఉద్యాన అధికారి నవీన, సీతారా నాయక్, రైతులు పాల్గొన్నారు. స్ప్రింక్లర్లతో నీటి వినియోగం తగ్గి, పొదుపు సాధ్యమవుతుందని, ఆధునిక సాగు పద్ధతులతో పంట దిగుబడి పెరుగుతుందని అధికారులు తెలిపారు.