హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: మంత్రి‌పై పాట.. రామ భక్తులు ఆగ్రహం

W.G: రాములవారి పాటను నిమ్మల రామానాయుడు పేరుతో మార్చి ఆలపించిన ఓ అభిమాని చర్య తీవ్ర చర్చకు దారితీసింది. ఈ ఘటనపై పలువురు నెటిజన్‌లు అభ్యంతరం వ్యక్తం చేస్తూ, రాముల వారిని అవమానించేలా ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై సంబంధిత వ్యక్తి క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. కాగా అక్కడున్న నాయకులు ఎవరు కూడా ఖండించకపోవడం కొసమెరుపు.