KMM: వ్యవసాయ రంగ అభివృద్ధిలో మహిళా రైతుల పాత్ర కీలకమని ఆత్మ జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ బి. సరిత అన్నారు. గురువారం రఘునాథపాలెం మండలం చిమ్మపూడిలో మహిళా కిసాన్ దివాస్–2026 నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మహిళా రైతులు నూతన వ్యవసాయ పద్ధతులు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంపొందించుకుని, వాటిని వ్యవసాయంలో వినియోగించుకోవాలని సూచించారు.
తెలంగాణ
ఆధునిక సాగుపై మహిళా రైతులకు సూచనలు


