హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బోగస్ పట్టా రద్దు చేయాలని డిమాండ్

ASR: అరకువేలి మండలం బంగ్లావలస గ్రామంలో వారసత్వ భూములు, గ్రామకంఠం సమస్యలను పరిష్కరించాలని భూహక్కుదారులు డిమాండ్ చేశారు. తమ భూమిని కార్తీక రాజ్ కిరణ్‌కు బోగస్ పట్టా జారీ చేశారని, దాన్ని రద్దు చేయాలని గురువారం తహసీల్దార్ కార్యాలయంలో కోరారు. భూ రీసర్వేలో ఈ విషయం వెలుగులోకి వచ్చిందని తెలిపారు. ఐటీడీఏ అధికారులకు పీజీఆర్‌లో ఫిర్యాదు చేసినా స్పందించడం లేదన్నారు