హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలింగ్ కేంద్రాలు పరిశీలించిన SI

ELR: ఆగిరిపల్లి మండలం అడవినెక్కలం గ్రామంలో ఎస్సై వి. సురేష్, సిబ్బంది పోలింగ్ కేంద్రాలను గురువారం పరిశీలించారు. ఎస్సై సురేష్ మాట్లాడుతూ మండల పరిధిలో త్వరలో నిర్వహించనున్న జడ్పిటిసి, ఎంపీటీసీ, గ్రామ సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద విద్యుత్, ఫ్యాన్‌లు, లైట్లు, నీటి సౌకర్యం ఉంటుందన్నారు.