హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నాటు సారా తయారీపై ఎక్సైజ్ దాడులు

ELR: టీ. నర్సాపురం (M) కృష్ణాపురం గ్రామంలో ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించి నాటు సారా తయారీకి సిద్ధంగా ఉంచిన 300 లీటర్ ల బెల్లపు ఊటను ధ్వంసం చేసి, 8 లీటర్‌ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో మాలోతు శ్రీనుపై కేసు నమోదు చేశారు. మరో ముగ్గురిని ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ ఎదుట బైండోవర్ చేశారు. మద్యం దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.